వ్యక్తిగత వివరాలు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం |
పంజాబ్ | 1995 జూలై 25||||||||||||
ఎత్తు | 1.72 మీ[1] | ||||||||||||
ఆడే స్థానము | డిఫెండర్ | ||||||||||||
Club information | |||||||||||||
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు | పంజాబ్ వారియర్స్ | ||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||
2014–2016 | భారత్ అండర్ 21 | ||||||||||||
సాధించిన పతకాలు
|
వరుణ్ కుమార్(జననం 1995 జులై 25) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ, పంజాబ్ వారియర్స్ జట్టులలో ఢిఫెండర్ గా ఆడుతాడు.[2]
కుమార్ పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. తన చిన్నతనంనుండే హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌసి లో నివాసముండేవాడు, అక్కడే పాఠశాలలో చదువుకునే రోజుల్లో హాకీ పట్ల మక్కువ చూపేవాడు. మొట్ట మొదటిసారి 2012 లో జాతీయ హాకీ జూనియర్ కప్లో పాల్గొన్నాడు. టోర్నమెంట్ ముగిసిన వెంటనే గాయం వల్ల అస్వస్థతకు గురైన కుమార్ రెండు సంవత్సరాల పాటు కుమార్ హాకీకి దూరంగా ఉండవలసివచ్చింది, తిరిగి 2014 జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కుమార్ పాల్గొన్నాడు.[3]