వాంకిడి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | వాంకిడి |
గ్రామాలు | 37 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,523 |
- పురుషులు | 17,724 |
- స్త్రీలు | 17,799 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.17% |
- పురుషులు | 49.38% |
- స్త్రీలు | 24.58% |
పిన్‌కోడ్ | 504295 |
వాంకిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో నిర్జన గ్రామాలు రెండు ఉన్నాయి.
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 340 చ.కి.మీ. కాగా, జనాభా 35,523. జనాభాలో పురుషులు 17,724 కాగా, స్త్రీల సంఖ్య 17,799. మండలంలో 7,823 గృహాలున్నాయి.[3]
మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]
గమనిక: నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
విద్య సదుపాయాలు:
మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు రెండు , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలు ఒకటి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటి. అనియత పాఠశాల ఆసిఫాబాద్ లోను, పాలిటెక్నిక్ కళాశాల బెల్లంపల్లి లోను, ఇంక పై చదువులకు ఆదిలాబాద్ లోను, మంచిర్యాల లోను