వాగధీశ్వరీ రాగము కర్ణాటక సంగీతం లో 34 వ మేళకర్త రాగము.[1]
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 70 వ మేళకర్త రాగమైన నాసికాభూషిణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |