దస్త్రం:Varahi Chalana Chitram.jpg | |
పరిశ్రమ | వినోదము |
---|---|
ప్రధాన కార్యాలయం | భారత దేశం |
కీలక వ్యక్తులు | కొర్రపాటి రంగనాథ సాయి |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | సాయి కొరపాటి[1] |
వెబ్‌సైట్ | vaaraahichalanachitram |
వారాహి చలన చిత్రం భారతదేశంలోని ఒక ప్రముఖ భారతీయ చిత్ర నిర్మాణ సంస్థ.[2] ఇది తెలుగు చిత్రాలను నిర్మిస్తుంది. దీనిని సాయి కొర్రపాటి స్థాపించాడు.[3]
సం. | సంవత్సరం | చలన చిత్రం | భాష | తారాగణం | దర్శకుడు | గమనికలు |
---|---|---|---|---|---|---|
1 | 2012 | ఈగ | తెలుగు | సమంత, సుదీప్, నాని | ఎస్.ఎస్.రాజమౌళి | సురేష్_ప్రొడక్షన్స్, మకుటా VFX తో సహ నిర్మాణం |
2 | అందాల రాక్షసి | తెలుగు | నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి | హను రాఘవపూడి | ||
3 | 2014 | లెజెండ్ | తెలుగు | నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు | బోయపాటి శ్రీను | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్తో సహ నిర్మాణం |
4 | ఊహలు గుసగుసలాడే | తెలుగు | నాగ శౌర్య, రాశి ఖన్నా,అవసరాల శ్రీనివాస్ | అవసరాల శ్రీనివాస్ | ||
5 | దిక్కులు చూడకు రామయ్య | తెలుగు | అజయ్, నాగ శౌర్య, సనా ఖాన్, ఇంద్రజ | త్రికోటి | ||
6 | 2015 | తుంగభద్ర | తెలుగు | అదిత్ అరుణ్, డింపిల్ చొప్డా | శ్రీనివాస కృష్ణ | |
7 | రాజుగారి గది | తెలుగు | అశ్విన్ బాబు, చెతన్ చీను, దన్యా బాలకృష్ణ | ఒంకార్ | AK ఎంటర్ప్రైజెస్, OAK ఎంటర్టైన్మెంట్స్తో సహ నిర్మాణం | |
8 | జత కలిసే | తెలుగు | అశ్విన్ , తేజస్వి మదివాడ | రాకేష్ శశి | AK ఎంటర్ప్రైజెస్, OAK ఎంటర్టైన్మెంట్స్తో సహ నిర్మాణం [4] | |
9 | 2016 | రాజా చెయ్యివేస్తే | తెలుగు | నారా రోహిత్, తారకరత్న | ప్రదీప్ | |
10 | మనమంతా | తెలుగు | మోహన్ లాల్,గౌతమి | చంద్రశేఖర్ యేలేటి | ||
11 | విస్మయం | మళయాళం | ||||
12 | జ్యో అచ్యుతానంద | తెలుగు | నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా | అవసరాల శ్రీనివాస్ | ||
13 | 2017 | పటేల్ సర్ | తెలుగు | జగపతిబాబు | వాసు పరిమి | |
14 | రెండు రెళ్ళు ఆరు | తెలుగు | అనీల్, మహిమా | నందు | ||
15 | యుద్దం శరణం | తెలుగు | నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్ | కృష్ణ మరిముత్తు | ||
16 | 2018 | విజేత | తెలుగు | కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, | రాకేష్ శశి |
వేడుక | విభాగం | చితం | ఫలితం |
---|---|---|---|
జాతీయ చలన చిత్ర పురస్కారాలు | ఉత్తమ తెలుగు సినిమా | ఈగ | గెలుపు |
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ తెలుగు చిత్రం | గెలుపు | |
సౌత్ ఇండియ ఇంటెర్నషనల్ మూవి అవార్డ్స్ | ఉత్తమ చిత్రం | గెలుపు | |
సినిమా అవార్ద్స్ | కుటుంబ వినొద చిత్రం | గెలుపు | |
8వ టొరంటో అఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్ | ఉత్తమ యాక్షన్ చిత్రం | గెలుపు |