వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వారెన్ కెన్నెత్ లీస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1952 మార్చి 19|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 135) | 1976 9 October - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 25 August - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 32) | 1979 9 June - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1983 20 June - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1970/71-1987/88 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 April |
వారెన్ కెన్నెత్ లీస్ (జననం 1952, మార్చి 19) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున1976 నుండి 1983 వరకు 21 టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. 1990 నుండి 1993 వరకు బ్లాక్ క్యాప్స్ కోచ్‌గా ఉన్నాడు.
లీస్ కెన్ వాడ్స్వర్త్ను అనుసరించి న్యూజీలాండ్ జట్టులోకి వచ్చాడు. తనను తాను సమర్థుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ గా నిరూపించుకున్నాడు. 1976-77లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన తన మూడో టెస్టులో, న్యూజీలాండ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 152 పరుగులు చేశాడు, మ్యాచ్‌ను కాపాడేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు.
1978లో ఇంగ్లాండ్ పర్యటన నుండి వైదొలగాడు. ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన న్యూజీలాండ్ జట్టులో భాగంగా మరుసటి సంవత్సరం ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చాడు.
1982-83లో శ్రీలంకతో వెల్లింగ్టన్లో జరిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు, ఎనిమిది క్యాచ్‌లు తీసుకున్నాడు. 1983 ఇంగ్లాండ్ పర్యటనలో తన చివరి టెస్టులు ఆడాడు.
1989 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో, క్రికెట్‌కు చేసిన కృషికిగాను లీస్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ సభ్యునిగా నియమితులయ్యాడు.[1]