రకం | లిమిటెడ్ |
---|---|
పరిశ్రమ | మోషన్ పిక్చర్స్ |
పూర్వీకులు | విజయ ప్రొడక్షన్స్, రోహిణి పిక్చర్స్ |
స్థాపన | 1948 |
స్థాపకుడు | మూలా నారాయణస్వామి, మూలా వెంకటరంగయ్య |
ప్రధాన కార్యాలయం | వడపళని, మద్రాస్ , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
వాహినీ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, కె. రామనాథ్, ఎ. కె. శేఖర్ మొదలైనవారు.
తెలుగు సినిమాల్లో చిత్ర నిర్మాతగా, రచయితగా పేరుగాంచిన మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియోను స్థాపించాడు. ఆకాలంలో దక్షిణ ఆసియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరొందింది. తరువాతి సంవత్సరాల్లో బి.నాగిరెడ్డి వాహిని స్టూడియోను సొంతం చేసుకొని, దానిని విజయ వాహిని స్టూడియోస్ లో విలీనం చేశాడు.[1][2][3][4]