వి. సముద్ర | |
---|---|
జననం | వి. సముద్ర డిసెంబర్ 9, 1970 |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
వి. సముద్ర తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. 2001లో సింహరాశి చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[1]
సముద్ర 1970, డిసెంబరు 9న గుంటూరు జిల్లా, ఎడ్లపాడులో జన్మించాడు.
2001లో రాజశేఖర్ కథానాయకుడుగా వచ్చిన సింహరాశి చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టిన సముద్ర శివరామరాజు, ఎవడైతే నాకేంటి, మల్లెపువ్వు, పంచాక్షరి వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)