వి (సినిమా 2020) | |
---|---|
![]() (సినిమా 2020) విడుదల పోస్టరు | |
దర్శకత్వం | ఇంద్రగంటి మోహన కృష్ణ |
రచన | ఇంద్రగంటి మోహన కృష్ణ |
స్క్రీన్ ప్లే | ఇంద్రగంటి మోహన కృష్ణ |
కథ | ఇంద్రగంటి మోహన కృష్ణ |
నిర్మాత | దిల్ రాజు శిరీష్ లక్ష్మణ్ హర్షిత్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి.జి విందా |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | Score ఎస్.ఎస్. తమన్[1] Songs అమిత్ త్రివేది |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 5 సెప్టెంబరు 2020 |
సినిమా నిడివి | 140 minutes |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹25 crore[2] |
'వి' తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు.[3]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో హీరోగా నాని 25 చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు.కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఈ సినిమా 2020సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో విడుదైలంది.[4][5]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)