సంకేతాక్షరం | VMC |
---|---|
ఆశయం | E-enabling City Civic Services |
స్థాపన | 1888 1994 (సంస్థ నవీకరణ) |
రకం | ప్రభుత్వేతర సంస్థ |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన సంస్థ |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | విజయవాడ |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
మున్సిపల్ కమిషనర్ | సి.హరి కిరణ్ |
మేయర్ | రాయన భాగ్యలక్ష్మి |
ప్రధానభాగం | కమిటీ |
విజయవాడ బెజ్జంవాడ, బెజవాడ, రాజేంద్రచోళపురం |
|
— విజయవాడ నగరపాలక సంస్థ — | |
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్, వి.యం.సి స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి. | |
ముద్దు పేరు: విక్టరీ ప్లేస్ - విజయ వాటిక | |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′09″N 80°37′50″E / 16.5193°N 80.6305°E | |
---|---|
Country | India |
State | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
వ్యవస్థాపకులు | Arjuna |
Named for | Victory |
ప్రభుత్వం | |
- Type | Mayor–Council |
- శాశనసభ్యులు | ఎం.ఎల్.ఏ.లు జాబితా |
- ఎం పి | కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని |
- మున్సిపల్ కమీషనర్ | |
- మేయరు | రాయన.భాగ్యలక్ష్మి |
వైశాల్యము [1] | |
- విజయవాడ నగరపాలక సంస్థ | 61.88 km² (23.9 sq mi) |
- మెట్రో | 110.44 km² (42.6 sq mi) |
ఎత్తు [2] | 23 m (75 ft) |
జనాభా (2011)[3][4][5] | |
- విజయవాడ నగరపాలక సంస్థ | 10,48,240 |
- సాంద్రత | 16,939/km2 (43,871.8/sq mi) |
- మెట్రో | 14,91,202 |
PIN | 520 XXX |
Area code(s) | +91–866 |
విజయవాడ నగర పాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.ఇది రాష్ట్రంలోనే రెండోవ పెద్ద నగరం. విజయవాడ నగరపాలక సంస్థ మొత్తం 64 డివిజన్లుగా విభజించారు.విజయవాడ చూట్టూ ప్రక్కల గ్రామాలు విలీనం చేసి విజయవాడ మహా నగరపాలక సంస్థ గా మార్చాలని ఎప్పటి నుండో ఉన్న చర్చ ఇది రాష్ట్రంలోని తొలి పురపాలక సంస్థగా 1888 లో ఏర్పడింది.
1888 ఏప్రియల్ 1న విజయవాడ పురపాలక సంస్థ ఏర్పడింది.1960 లో ప్రత్యేక గ్రేడ్, విజయవాడ నగర పాలక సంస్థగా ఏర్పడింది.విజయవాడ చుట్టుపక్కల గ్రామలను కలిపి విజయవాడ మహ నగర పాలక సంస్థ గా మార్చాలని ఎప్పటినుండో విజయవాడ వాసుల కల. విజయవాడ అభివ్రుద్ది కి మహనగరపాలక సంస్థ చాలా అవసారమని ప్రభుత్వ అలోచన [6] 1985 లో గుణదల, పటమట, భవానిపురం గ్రామ పంచాయతీలు, పాయకాపురం, కుండవరి ఖండ్రిక నగరంలో విలీనం చేశారు.[7][8]
నగర పాలక సంస్థ 61.88 కి.మీ2 (23.89 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 64 వార్డులు కలిగిఉంది.[7] విజయవాడ నగరపాలక సంస్థలో 64 వార్డులకు మెజార్టీ కోసం 33వార్డులు కావలి.2021 మార్చిలొ జరిగిన ఎన్నికల్లో తేలుగుదేశం పార్టీ 14 వార్డులు వై.యాస్.ఆర్.కాంగ్రీస్.పార్టీ 49 వార్డులు, స్వతంత్రులు 1వార్డులో విజయం సాధించారు.మెజర్టీ సాధించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయర్ పిఠని కైవసం చేసుకుంది.ఎకగ్రివంగా మేయర్‌గా శ్రీమతి.రాయన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు.