విద్యా చరణ్ శుక్లా | |
---|---|
Minister of External Affairs | |
In office 21 November 1990 – 20 February 1991 | |
ప్రధాన మంత్రి | Chandra Shekhar |
అంతకు ముందు వారు | I. K. Gujral |
తరువాత వారు | Madhavsinh Solanki |
నియోజకవర్గం | రాయ్‌పూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 2 August 1929 Raipur, Central Provinces and Berar, British India now Raipur, Chhattisgarh, India |
మరణం | 11 జూన్ 2013 Medanta Medicity, Gurgaon, Haryana | (aged 83)
రాజకీయ పార్టీ | Indian National Congress Janata Dal[1] |
విద్యా చరణ్ శుక్లా భారతదేశ రాజకీయనాయకుడు.కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు.
ఆయన ఆగస్టు 2, 1929లో రాయ్‌పూర్‌లో జన్మించారు. శుక్లా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఆయన ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా సేవలందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రజలకు తన సేవలందించారు.[2]
ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3]
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ర్యాలీ లక్ష్యంగా మే 252013 న మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శుక్లాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్‌తోపాటు ఆయన కుమారుడు దినేష్ పటేల్ కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మొత్తం 29 మంది ఇప్పటి వరకు ఈ సంఘటనలో గాయపడ్డారు. శుక్లా జూన్ 11, 2013 న మరణించారు.[4]
అంతకు ముందువారు Inder Kumar Gujral |
Minister for External Affairs of India 1990–1991 |
తరువాత వారు Madhavsinh Solanki |