వినీత్ కుమార్ సింగ్ | |
---|---|
జననం | వినీత్ కుమార్ సింగ్ 1978 ఆగస్టు 28 వారణాసి , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం |
వృత్తి | నటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రుచిరా ఘోరమారే (2021) |
వినీత్ కుమార్ సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు & రచయిత. ఆయన 2002లో పితా సినిమా ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించి బాంబే టాకీస్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2002 | పితాః | భోలా | |
హత్యర్ | అస్లాం | ||
2007 | చైన్ కులీ కి మైన్ కులీ | సోహైల్ | |
2008 | జన్నత్ | క్రికెట్ టీమ్ కెప్టెన్ | |
2009 | మి శివాజీరాజే భోసలే బోల్టోయ్ | దూబే, టాక్సీ డ్రైవర్ | మరాఠీ సినిమా |
2010 | సిటీ ఆఫ్ గోల్డ్ | మోహన్ | |
2011 | అమీ శుభాష్ బోల్చి | దూబే (పొరుగు టాక్సీ డ్రైవర్) | బెంగాలీ సినిమా |
2012 | గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 1 | డానిష్ ఖాన్ | |
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 2 | డానిష్ ఖాన్ | ||
2013 | ఇస్సాక్ | బిహత (బెన్వోలియో) | |
లఘు చిత్రాలు | లల్లన్ | సెగ్మెంట్ షోర్ | |
బాంబే టాకీస్ | విజయ్ | సెగ్మెంట్ మురబ్బా | |
అగ్లీ | చైతన్య | ||
గోరీ తేరే ప్యార్ మే | |||
2016 | బాలీవుడ్ డైరీస్ | డామన్ | |
2018 | ముక్కబాజ్[2] | శ్రవణ్ సింగ్ | ప్రతిపాదన- ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు |
దాస్ దేవ్ | మిలన్ శుక్లా | ||
గోల్డ్ | ఇంతియాజ్ | ||
2019 | సాండ్‌కే ఆంఖ్ | డాక్టర్ యశ్పాల్ | [3] |
ఆధార్ | ఫర్సువా | [4] | |
2020 | గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ | దిలీప్ సింగ్ | |
2021 | డెస్టినీతో ప్రయత్నించండి | గౌతమ్ | |
2022 | సియా | మహేందర్ |
సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడు | గమనికలు |
---|---|---|---|---|
2019 | బార్డ్ ఆఫ్ బ్లడ్ | వీర్ సింగ్ | రిభు దాస్‌గుప్తా | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
2020 | బేతాల్ | విక్రమ్ సిరోహి | పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
2022 | రంగ్‌బాజ్ | హరూన్ షా అలీ బేగ్ | సచిన్ పాఠక్ | ZEE5[5] |
సంవత్సరం | అవార్డు | విభాగం | షో | జీ5 |
---|---|---|---|---|
2018 | FOI ఆన్‌లైన్ అవార్డులు | ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు | ముక్కబాజ్ | గెలిచింది |
2019 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ నటుడు (విమర్శకులు) | నామినేట్ చేయబడింది | |
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | గెలిచింది | ||
స్క్రీన్ అవార్డులు | ఉత్తమ నటుడు (విమర్శకులు) | నామినేట్ చేయబడింది |