వినూ మన్కడ్ ట్రోఫీ | |
---|---|
దేశాలు | India |
నిర్వాహకుడు | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) |
ఫార్మాట్ | పరిమిత ఓవర్ల క్రికెట్ |
తొలి టోర్నమెంటు | ? |
చివరి టోర్నమెంటు | 2022 |
తరువాతి టోర్నమెంటు | 2023 |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్ రాబిన్, ప్లే ఆఫ్ |
ప్రస్తుత ఛాంపియన్ | హర్యానా U-19 |
వెబ్‌సైటు | Bcci.tv |
వినూ మన్కడ్ ట్రోఫీ భారతదేశంలో జాతీయ స్థాయిలో జరిగే అండర్ 19 వన్-డే క్రికెట్ టోర్నమెంటు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దీనిని నిర్వహిస్తుంది.[1][2] ఇందులో బిసిసిఐకి అనుబంధంగా ఉన్న రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల జూనియర్ జట్లు ఆడతాయి.[3] [4] ఈ టోర్నమెంటుకు భారత మాజీ క్రికెటరు వినూ మన్కడ్ పేరు పెట్టారు. [1] [5]