విశ్వరూపం II | |
---|---|
దర్శకత్వం | కమల్ హాసన్ |
రచన | కమల్ హాసన్ అతుల్ తివారి |
నిర్మాత | కమల్ హాసన్, చంద్రహాసన్ |
తారాగణం | కమల్ హాసన్ పూజా కుమార్ ఆండ్రియా రాహుల్ బోస్ జైదీప్ అహ్లావత్ వహీదా రెహమాన్ |
ఛాయాగ్రహణం | సాను వర్ఘీస్, శాందత్ |
కూర్పు | మహేశ్ నారాయణన్, విజయ్ శంకర్ |
సంగీతం | ఘిబ్రన్ |
నిర్మాణ సంస్థ | రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్ |
విడుదల తేదీ | 10 ఆగస్టు 2018 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళ్, తెలుగు, హిందీ |
విశ్వరూపం II 2018 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆగస్టు 10న విడుదలవనున్నది.[1]
అన్ని తెలుగు పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు.
Official Audio Song యూట్యూబ్లో |