వీ.కే.సింగ్ | |||
| |||
పౌర విమానయానం శాఖ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | హర్‌దీప్ సింగ్ పూరీ | ||
రహదారులు శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | మన్‌సుఖ్ మాండవీయ | ||
విదేశీ వ్యవహాారాల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 27 మే 2014 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | ఇ. అహ్మద్ | ||
తరువాత | వి. మురళీధరన్ | ||
గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా)
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | రావు ఇంద్రజిత్ సింగ్ | ||
తరువాత | డి.వి.సదానంద గౌడ | ||
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
| |||
పదవీ కాలం 27 మే 2014 – 9 నవంబర్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | పంబన్ సింగ్ ఘటోవర్ | ||
తరువాత | జితేంద్ర సింగ్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | రాజ్‌నాథ్ సింగ్ | ||
నియోజకవర్గం | ఘజియాబాద్ నియోజకవర్గం | ||
24వ ఆర్మీ చీఫ్
| |||
పదవీ కాలం 31 మార్చి 2010 – 31 మే 2012 | |||
అధ్యక్షుడు | ప్రతిభా పాటిల్ | ||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | దీపక్ కపూర్ | ||
తరువాత | బిక్రమ్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] పూణే, మహారాష్ట్ర, భారతదేశం | 1950 మే 10||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | భారతి సింగ్ | ||
పూర్వ విద్యార్థి | నేషనల్ డిఫెన్సె అకాడమీ ఇండియన్ మిలిటరీ అకాడమీ డిఫెన్సె సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (ఎం.ఫీల్) యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వార్ కాలేజీ | ||
పురస్కారాలు | పరం విశిష్ట సేవ మెడల్ అతి విశిష్ట సేవ మెడల్ యుద్ సేవ మెడల్ |
వీ.కే.సింగ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఆర్మీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన భారత దేశానికి 24వ ఆర్మీ చీఫ్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ అనంతరం 2014లో బీజేపీలో చేరాడు. వి.కె.సింగ్ ఘాజియాబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రహదారులు, పౌర విమానయానం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2][3][4]
హొదా | ర్యాంక్ | భాగం | తేదీ |
---|---|---|---|
రెండవ లెఫ్టినెంట్ | భారత సైనిక దళం | 1970 జూన్ 14[5] | |
లెఫ్టినెంట్ | భారత సైనిక దళం | 1972 జూన్ 14[6] | |
కెప్టెన్ | భారత సైనిక దళం | 1976 జూన్ 14[7] | |
మేజర్ | భారత సైనిక దళం | 1983 జూన్ 14 | |
లెఫ్టినెంట్-కల్నల్ | భారత సైనిక దళం | 1991 నవంబరు 1[8] | |
కల్నల్ | భారత సైనిక దళం | 1993 ఫిబ్రవరి 1[9] | |
బ్రిగేడియర్ | భారత సైనిక దళం | 1999 జూన్ 4[10] | |
మేజర్ జనరల్ | భారత సైనిక దళం | 2004 జూన్ 29[11] | |
లెఫ్టినెంట్ -జనరల్ | భారత సైనిక దళం | 2006 అక్టోబరు 1[12] | |
జనరల్ | భారత సైనిక దళం | 2010 ఏప్రిల్ 1[13][14] |
2019 పార్లమెంట్ ఎన్నికలు
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
బీజేపీ | విజయ్ కుమార్ సింగ్ | 9,44,503 | 61.96 | +5.45 | |
ఎస్పీ | సురేష్ బన్సల్ | 4,43,003 | 29.06 | +21.09 | |
కాంగ్రెస్ | డాలీ శర్మ | 1,11,944 | 7.34 | -6.91 | |
నోటా | ఇతరులు | 7,495 | 0.49 | +0.03 | |
మెజారిటీ | 5,01,500 | 32.90 | -9.36 | ||
పోలింగ్ శాతం | 15,25,097 | 55.89 | -1.05 | ||
బీజేపీ పట్టు | స్వింగ్ | -7.82 |
2014 పార్లమెంట్ ఎన్నికలు
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
బీజేపీ | విజయ్ కుమార్ సింగ్ | 7,58,482 | 56.51 | +13.17 | |
కాంగ్రెస్ | రాజ్ బబ్బర్ | 1,91,222 | 14.25 | -18.16 | |
బహుజన్ సమాజ్ పార్టీ | ముకుల్ | 1,73,085 | 12.89 | -8.84 | |
ఎస్పీ | సుధన్ కుమార్ | 1,06,984 | 7.97 | N/A | |
ఆప్ | షాజియా ఇల్మీ మాలిక్ | 89,147 | 6.64 | N/A | |
నోటా | ఇతరులు | 6,205 | 0.46 | N/A | |
మెజారిటీ | 5,67,260 | 42.26 | +31.33 | ||
పోలింగ్ శాతం | 13,42,471 | 56.94 | +11.64 | ||
బీజేపీ పట్టు | స్వింగ్ | +15.665 |
పరం విశిష్ట సేవ మెడల్ | అతి విశిష్ట్ సేవ మెడల్ | యుద్ సేవ మెడల్ | పూర్వి స్టార్ |
స్పెషల్ సర్వీస్ మెడల్ | సంగ్రామ్ మెడల్ | ఆపరేషన్ విజయ్ మెడల్ | ఆపరేషన్ పరాక్రమ్ మెడల్ |
సైన్య సేవ మెడల్ | హై ఆల్టిట్యుడ్ సర్వీస్ మెడల్ | విదేశ్ సేవ మెడల్ | 50వ వార్షికోత్సవ ఇండిపెండెన్స్ మెడల్ |
25వ వార్షికోత్సవ ఇండిపెండెన్స్ మెడల్ | 30 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ | 20 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ | 9 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ |
యూ.ఎస్ ఆర్మీ రేంజర్ ట్యాబ్ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)