వీడు తేడా | |
---|---|
దర్శకత్వం | చిన్నికృష్ణ |
నిర్మాత | కళ్యాణ్ చక్రవర్తి |
తారాగణం | నిఖిల్ సిద్ధార్థ్, పూజా బోస్ |
ఛాయాగ్రహణం | మల్హార్ భట్ జోషి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | చక్రి |
పంపిణీదార్లు | లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్[1] |
విడుదల తేదీ | 18 నవంబరు 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వీడు తేడా 2011, నవంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్,[2] పూజా బోస్ జంటగా నటించగా, చక్రి సంగీతం అందించాడు.[3] ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[4]
ఎక్కడ ఎక్కడ , గానం.చక్రి, మేఘ
నీఅందం , గానం.గీతామాధురి , వాసు
నీదైతే కాను , గానం.మతీన్
మరుమల్లే తీగ , గానం.శ్రీకృష్ణ
ప్రేమ ప్రేమ, గానం.సింహా.