వీరఖడ్గం (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.రామన్న |
---|---|
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, టి.ఆర్.రాజకుమారి, టి.ఎస్. బాలయ్య, చంద్రబాబు, ఇ.వి.సరోజ |
సంగీతం | జి.రామనాధన్ |
గీతరచన | ఆరుద్ర |
భాష | తెలుగు |
వీరఖడ్గం 1958 సంవత్సరంలో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా పుదుమై పిట్తన్ కు తెలుగు డబ్బింగ్. టి .రామన్న దర్శకత్వంలో ఎం. జి. రామచంద్రన్ , టి ఆర్ రాజకుమారి, ఇ. వి.సరోజ మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం జి. రామనాథన్ అందించారు.
ఎం.జి.రామచంద్రన్
టి.ఆర్.రాజకుమారి
టి.ఎస్.బాలయ్య
చంద్రబాబు
ఇ.వి.సరోజ
దర్శకుడు : టి.రామన్న
సంగీతం: జి.రామనాధన్
నిర్మాత: కె.మునిరత్నం
నిర్మాణ సంస్థ: శివకామి పిక్చర్స్
గీత రచయిత:ఆరుద్ర
మాటలు: పాలగుమ్మి
నేపథ్య గానం:ఘంటసాల, పిఠాపురం, పి.సుశీల, పెరుమాళ్ళు, జిక్కి, ఎ.పి.కోమల, లీల, కె.రాణి
విడుదల:16:05:1958.