వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
methyl N-[4,6-diamino-2-[5-fluoro-1-[(2-fluorophenyl)methyl]pyrazolo[3,4-b]pyridin-3-yl]pyrimidin-5-yl]carbamate | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | వెర్కువో |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) విరుద్ధమైనది |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 1350653-20-1 |
ATC code | C01DX22 |
PubChem | CID 54674461 |
DrugBank | DB15456 |
ChemSpider | 32700337 |
UNII | LV66ADM269 |
KEGG | D11051 |
ChEBI | CHEBI:142432 |
ChEMBL | CHEMBL4066936 |
Chemical data | |
Formula | C19H16F2N8O2 |
|
వెరిసిగ్వాట్, అనేది గుండె వైఫల్య చికిత్సకి ఉపయోగించే ఔషధం.[1][2] గుండె సంబంధిత మరణం, ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది 45% కంటే తక్కువ ఎజెక్షన్ భిన్నం ఉన్నవారిలో మాత్రమే ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[2]
ఈ మందు వలన తక్కువ రక్తపోటు, తక్కువ ఎర్ర రక్త కణాలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3][2] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది కరిగే గ్వానైలేట్ సైక్లేస్ స్టిమ్యులేటర్, ఈ తరగతిలోని ఇతర మందులతో ఉపయోగించకూడదు.[1][2]
వెరిసిగ్వాట్ 2021లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2022 నాటికి దాదాపు 615 అమెరికన్ డాలర్లుగా ఉంది.[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ మొత్తం NHSకి దాదాపు £100 ఖర్చవుతుంది.[5]