ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నాగినీడు | |
---|---|
జననం | వెల్లంకి నాగినీడు 1950 జనవరి 7 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నాగమణి |
పిల్లలు | 2 |
వెల్లంకి నాగినీడు లేదా నాగినీడు ఒక తెలుగు సినిమా నటుడు.
వెల్లంకి నాగినీడు విజయవాడ దగ్గర ఉయ్యూరు మండలం, కలవపాములలో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిప్లొమా చేశాడు. ఎల్.వి.ప్రసాద్ గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా చేస్తున్నాడు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్‌కి వీరాభిమాని. తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రంలో నటించేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి మర్యాదరామన్న చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు.
సంవత్సరం | వెబ్‌సిరీస్ | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
2022 | పేపర్ రాకెట్ | తమిళం |