వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ సినిమా పోస్టర్
దర్శకత్వంకిషోర్ (లడ్డా)
నిర్మాతఎం. శ్రీధర్ రెడ్డి
హెచ్. ఆనంద్ రెడ్డి
ఆర్.కె. రెడ్డి
తారాగణంరాయ్ లక్ష్మీ
మధునందన్
ప్రవీణ్
పూజిత పొన్నాడ
బ్రహ్మాజీ
ఛాయాగ్రహణంవెంకట్ ఆర్ శాఖమూరి
సంగీతంహరి గౌరా
నిర్మాణ
సంస్థ
ఏబిటి క్రియేషన్స్
విడుదల తేదీ
15 మార్చి 2019
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, 2019 మార్చి 15న విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా.[1][2][3][4] ఏబిటి క్రియేషన్స్ బ్యానరులో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ, మధునందన్, ప్రవీణ్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ తదితరులు నటించగా, హరి గౌరా సంగీతం సమకూర్చాడు.[5][6]

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా హైదరాబాదులో చిత్రీకరించబడింది.[7]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను హరి గౌరా స్వరపరిచాడు.[8]

  • "కన్నమేసి నోడి కంట" - లోకేశ్వర్
  • "ఏం జరుగుతోంది నాలో" - కాల భైరవ, హరిణి
  • "రారా వేణు గోపబాల" - హరిణి, లోకేశ్వర్, సాయిచరణి
  • "ఏమాయ చేసిండో" - హరి గౌరా
  • "పాప అత్తిలి పాపా" - మంగ్లీ, హరి గౌరా, లోకేశ్వర్, సాయిచరణ్, అరుణ్, రఘురాం

మార్కెటింగ్

[మార్చు]

ఫిబ్రవరి 19న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.[9][10]

విడుదల

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది.[11] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది.[12] 123 తెలుగు పత్రిక కూడా మిశ్రమ రివ్యూ ఇచ్చింది.[13]

మూలాలు

[మార్చు]
  1. "'Where Is The Venkatalakshmi': Release date of the Raai Lakshmi starrer announced - Times of India". The Times of India.
  2. "Breezy song from 'Where is The Venkatalakshmi': Raai Laxmi leaves you craving for more! - Times of India". The Times of India.
  3. "Raai Lakshmi shares a sneak peek from her upcoming film 'Where Is The Venkata Lakshmi'". The Times Of India.
  4. "Laxmi Raai Drops the Trailer Of Where Is The VenkataLakshmi". The Hans India.
  5. "'Where is The Venkatalakshmi': Raai Laxmi unveils 'Papa Atthili Papa' lyrical video - Times of India". The Times of India.
  6. "Where Is The Venkatalakshmi Teaser: Gorgeous Raai Laxmi looks like a billion bucks in saree! - Times of India". The Times of India.
  7. "'Where Is The Venkatalakshmi': Raai Laxmi starrer in the last leg of its shoot - Times of India". The Times of India.
  8. "Where Is the Venkatalakshmi - Lokeshwar - Download or Listen Free - JioSaavn". Archived from the original on 2021-09-21. Retrieved 2021-02-14 – via www.jiosaavn.com.
  9. "'Where Is The Venkatalakshmi': Trailer of the Raai Lakshmi starrer to be unveiled on Feb 19 - Times of India". The Times of India.
  10. "'Where Is The Venkatalakshmi' trailer: Praveen and Madhu Nandan ghostly encounter is sure to keep you on the edge of your seat - Times of India". The Times of India.
  11. "Where is the Venkatalakshmi movie review {1.5/5}: This one's an unbearable watch!". The Times of India.
  12. "'Where Is The Venkatalakshmi' movie review: What is this Venkatalakshmi?". The New Indian Express.
  13. "Where Is The Venkatalakshmi Telugu Movie Review". March 16, 2019.

బయటి లింకులు

[మార్చు]