శంకర్ రావు గదఖ్ | |||
భూమి, నీటి సంరక్షణ మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – ప్రస్తుతం | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ఇంచార్జి మంత్రి, ఉస్మానాబాద్ జిల్లా[1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2020 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
నియోజకవర్గం | నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | Indian | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
శంకర్ రావు గదఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.[1]
శంకర్ రావు గదఖ్ యూత్ కాంగ్రెస్ ప్రచారకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయి 2017లో క్రాంతికారి శెట్కారి పార్టీని స్థాపించాడు. ఆయన 2019లో ఎన్నికల్లో క్రాంతికారి శెట్కారి పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరి భూమి, జలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2020 ఆగస్టు 11న శివసేన పార్టీలో చేరాడు.[2][3]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)