శంకర్రావ్ చవాన్ | |||
Chavan on a 2007 stamp of India | |||
పదవీ కాలం 25 June 1988 – 2 December 1989 | |||
ప్రధాన మంత్రి | Rajiv Gandhi | ||
---|---|---|---|
ముందు | N. D. Tiwari | ||
తరువాత | Madhu Dandavate | ||
పదవీ కాలం 21 June 1991 – 16 May 1996 | |||
ప్రధాన మంత్రి | P. V. Narasimha Rao | ||
ముందు | Chandra Shekhar | ||
తరువాత | Murali Manohar Joshi | ||
పదవీ కాలం 31 December 1984 – 12 March 1986 | |||
ప్రధాన మంత్రి | Rajiv Gandhi | ||
ముందు | P. V. Narasimha Rao | ||
తరువాత | P. V. Narasimha Rao | ||
పదవీ కాలం 12 March 1986 – 26 June 1988 | |||
గవర్నరు | Kona Prabhakara Rao Shankar Dayal Sharma Kasu Brahmananda Reddy | ||
ముందు | Shivajirao Nilangekar Patil | ||
తరువాత | Sharad Pawar | ||
పదవీ కాలం 21 February 1975 – 16 May 1977 | |||
గవర్నరు | Ali Yavar Jung Sadiq Ali | ||
ముందు | Vasantrao Naik | ||
తరువాత | Vasantdada Patil | ||
పదవీ కాలం 1983 – 1998 | |||
ముందు | Jagjivan Ram | ||
తరువాత | Rameshwar Thakur | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2004 ఫిబ్రవరి 26 | (వయసు 83)||
జాతీయత | Indian | ||
రాజకీయ పార్టీ | Indian National Congress (INC) |
శంకర్రావ్ భావరావు చవాన్ (1920 జూలై 14 - 2004 ఫిబ్రవరి 26) అనే ఒక పేరు కూడా ఉంది. ఇతను భారతీయ రాజకీయ నాయుకుడు. రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 1975 నుండి 1977 వరకు, 1986 మార్చి13 నుండి 1988 జూన్ 26 వరకు పనిచేసాడు. అతను 1988 నుండి 1989 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో 1991 జూన్ 21 నుండి1996 మే 16 వరకు భారతదేశ హోం మంత్రిగా పనిచేశాడు. అతను రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో తిరిగి భారత హోం మంత్రిగా 1984 డిసెంబరు 31 నుండి 1986 మార్చి 12 వరకు పనిచేశాడు.
చవాన్ మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి, పూర్తి చేశాడు. అతను న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. పూర్వ హైదరాబాదు రాష్ట్రంలో 'క్విట్ కోర్టు' ఉద్యమ సమయంలో అతను విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించాడు. న్యాయవాద వృత్తిని వదులుకున్నాడు.[1] అతను 1957లో ధర్మాబాద్ నుండి బొంబాయి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు [2] 1962 ఎన్నికల సమయంలో ధర్మాబాద్ నుండి మహారాష్ట్ర విధానసభకు [3], 1967, 1972, 1978 [4] ఎన్నికలలో భోకర్ నుండి ఎన్నికయ్యాడు.అతని కుమారుడు అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతని కోడలు అశోక్ చవాన్ భార్య అమీత అశోక్‌రావు చవాన్ మహారాష్ట్ర విధానసభలో భోకర్‌కు ప్రాతినిధ్యం వహించింది.
శంకర్రావు చవాన్ రెండు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు.