శాకుంతలం

శాకుంతలం
దర్శకత్వంగుణశేఖర్
రచనగుణశేఖర్
సాయిమాధవ్‌ బుర్రా (మాటలు)
దీనిపై ఆధారితంకాళిదాస శకుంతల ఆధారంగా
నిర్మాతనీలిమ గుణ
దిల్ రాజు
తారాగణంసమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్
ఛాయాగ్రహణంశేఖర్ వి. జోసెఫ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
గుణ టీమ్‌ వర్క్స్‌
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
2023 ఏప్రిల్ 14
దేశం భారతదేశం
భాషతెలుగు

శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, [1] అనివార్య కారణాల వల్ల వాయిదా పడి[2] 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[3][4]

చిత్ర నిర్మాణం

[మార్చు]

గుణశేఖర్ ఈ సినిమాను 2020 అక్టోబరు 9న తెరకెక్కిస్తునట్టు ప్రకటించాడు.[5] ఈ చిత్ర షూటింగ్ 2021 మార్చి 21 న ప్రారంభమైంది.తొలి సన్నివేశానికి ‘దిల్‌’ రాజు కెమెరా స్విచాఫ్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చాడు.[6]ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ 2022 ఫిబ్రవరి 21న విడుద‌లైంది.[7]

సినీ ప్రారంభోత్సవం సందర్బంగా గుణశేఖర్‌, దిల్ రాజు, అల్లు అరవింద్‌, మణిశర్మ , సమంత, దేవ్ మోహన్, నీలిమ గుణ, హన్షిత రెడ్డి

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • మల్లికా మల్లికా, రచన: చైతన్య ప్రసాద్, గానం.రమ్యబెహరా
  • ఋషి వనములోన, రచన: శ్రీమణి,గానం. చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్
  • ఏలెలో ఏలేలో,రచన: చైతన్య ప్రసాద్, గానం . అనురాగ్ కులకర్ణి
  • మధుర గతమా , రచన: శ్రీమణి, గానం. అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్.

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ కేటగిరిల్లో రెండు అవార్డులను గెలుచుకుంది.
  • కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో నాలుగు అవార్డులను గెలుచుకుంది.[13]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (3 January 2023). "ఫిబ్రవరిలో 'శాకుంతలం'". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  2. Andhra Jyothy (8 February 2023). "శాకుంతలం మరోసారి వాయిదా". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  3. A. B. P. Desam, A. B. P. (10 February 2023). "ఏప్రిల్‌లో సమంత 'శాకుంతలం' - విడుదల ఎప్పుడంటే?". telugu.abplive.com. Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  4. Eenadu. "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". c. Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  5. Hmtv (10 October 2020). "'శాకుంతలం' టైటిల్‌తో గుణశేఖర్ కొత్త సినిమా!". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  6. Prajashakti (15 March 2021). "'శాకుంతలం' షూటింగ్‌ షురూ". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  7. Namasthe Telangana (21 February 2022). "దేవ‌క‌న్య‌గా స‌మంత‌.. ఆక‌ట్టుకుంటున్న 'శాకుంత‌లం' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  8. India Today (2 January 2021). "Samantha signs mythology film Shakuntalam with director Gunasekar on New Year. Teaser out" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2021. Retrieved 16 July 2021.
  9. EENADU (17 March 2021). "'శాకుంతలం'లో మోహన్‌ బాబు?". Archived from the original on 3 July 2021. Retrieved 16 July 2021.
  10. Sakshi (24 March 2021). "సెట్స్‌లో జాయిన అయిన దుష్యంతుడు". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  11. Namasthe Telangana (15 July 2021). "శాకుంత‌లం చిత్రంతో వెండితెర డెబ్యూ ఇవ్వ‌బోతున్న అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ". Namasthe Telangana. Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  12. Prajasakti (27 July 2021). "'శాకుంతలం'లో యాంకర్‌ వర్షిణి | Prajasakti". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  13. 10TV Telugu (28 May 2023). "కాన్స్ ఫెస్టివల్‌లో ఏకంగా 4 అవార్డులు అందుకున్న శాకుంతలం.. ఏ కేటగిరీల్లో తెలుసా?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)