శిరదోన్ | |
---|---|
గ్రామం | |
Coordinates: 18°57′41″N 77°19′27″E / 18.96139°N 77.32417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాందేడ్ జిల్లా |
Government | |
• Type | పంచాయితీ రాజ్ |
• Body | గ్రామ పంచాయతీ |
భాషలు | |
• అధికారిక | మరాఠీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ISO 3166 code | ఇండియా-మహారాష్ట్ర |
శిరదోన్ అనేది మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కంధర్ తాలూకాలోని ఒక గ్రామం.[1] శివుడి అవతారమైన భీమశంకర దేవాలయం ఈ గ్రామంలో ఉంది. ఇది మరఠ్వాడా ప్రాంతానికి చెందినది. ఔరంగాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ నాందేడ్ నుండి దక్షిణం వైపు 26 కి.మీ.ల దూరంలో, కంధరేవాడి నుండి 17 కి.మీ.ల దూరంలో, రాష్ట్ర రాజధాని ముంబై నుండి 549 కి.మీ,ల దూరంలో ఉంది.[2]
ఇక్కడికి సమీపంలో తెలంగాణవాడీ (4 కి.మీ.), డాటాలా (4 కి.మీ.), జోషి సాంగ్వి (4 కి.మీ.), దహికలాంబ (5 కి.మీ.), డోలారా (5 కి.మీ.) మొదలైన గ్రామాలు ఉన్నాయి.