శివ ప్రతాప్ శుక్లా | |||
| |||
పదవీ కాలం 2023 ఫిబ్రవరి 13 – ప్రస్తుతం | |||
ఆర్థిక శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019 | |||
ముందు | సంతోష్ గంగ్వార్ | ||
---|---|---|---|
తరువాత | అనురాగ్ ఠాకూర్ | ||
రాజ్యసభ సభ్యుడు[1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జులై 2016 | |||
ముందు | ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ | ||
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
బీజేపీ ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 | |||
పదవీ కాలం 1996 – 1998 | |||
ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1998 – 2002 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1989 – 2002 | |||
ముందు | సునీల్ శాస్త్రి | ||
తరువాత | రాధా మోహన్ దాస్ అగర్వాల్ | ||
నియోజకవర్గం | గోరఖ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రుద్రపూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1 ఏప్రిల్ 1952||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | గోరఖ్‌పూర్ | ||
పూర్వ విద్యార్థి | గోరఖ్‌పూర్ యూనివర్సిటీ | ||
వృత్తి | న్యాయవాది |
శివ ప్రతాప్ శుక్లా (జననం 1952 ఏప్రిల్ 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2017లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2] అతను 2023 ఫిబ్రవరి 13 నుండి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా అధికారంలో ఉన్నారు.[3]
శుక్లా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేసి ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు, భారత జాతీయ కాంగ్రెసుకు కి చెందిన సునీల్ శాస్త్రిని ఓడించారు.[4] అతను 1989, 1991, 1993, 1996లో వరుసగా నాలుగు సార్లు శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ప్రభుత్వాలలో శుక్లా రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 1996-1998లో జైళ్ల క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు.[5][6][7] మాయావతి, కళ్యాణ్ సింగ్‌ల స్వల్పకాలిక సంకీర్ణ ప్రభుత్వంలో తరువాత గ్రామీణాభివృద్ధికి మంత్రిగా నియమించబడ్డారు.[8]