ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
![]() | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవాగమం · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
శివ సహస్రనామ స్తోత్రమ్ పూర్తి పాఠం వికీసోర్స్ లో ఉన్నది.
హిందూ దేవుడైన పరమశివుని సహస్ర నామాలతో కీర్తించే స్తోత్రమ్: శివ సహస్రనామ స్తోత్రమ్ (Shiva Sahasranama Stotram).
హిందూ పురాణాలలో సుమారు ఎనిమిది రకాల శివ సహస్రనామాలు ఉంది. వీనిలో మహాభారతంలోని అనుశాసనపర్వం (Book 13: Anuśāsanaparvan) లోనిది స్వచ్ఛమైనదిగా భావిస్తారు. వీటన్నింటినీ రామ్ కరణ్ శర్మ విశ్లేషించారు.
మహాభారతంలో 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ 1,008 నామాల శివ సహస్రనామ స్తోత్రాన్ని వినిపిస్తాడు. ధర్మరాజు ముందుగా భీష్మున్ని తెలియజేయమని ప్రార్థించగా అతడు తన అజ్ఞానాన్ని తెలియజేస్తాడు;, శ్రీకృష్ణున్ని అడగమని చెప్తాడు. ఆసక్తికరమైన విషయమేమంటే విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా ఇదే పర్వంలో భీష్మినిచే చెప్పబడింది. ఈ రెండు ప్రముఖ దేవతల సహస్రనామాల్ని పరిశీలించిన ఆది శంకరుడు, శివుడు, విష్ణువు ఒకటే అని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఇదే శంకరుని అద్వైత వేదాంతానికి మూలం. మహాభారతంలోని ప్రతిలో ఒకానొక నామంలో శివుడు మహాప్రళయంలో విష్ణువు రూపంలో కమలంలో తేలుతున్నది తానేనని చెప్పబడింది.