షిమోగా సుబ్బన్న స్థానిక పేరు ಶಿವಮೊಗ್ಗ ಸುಬ್ಬಣ್ಣ జన్మ నామం జి. సుబ్రమణ్య జననం (1938-12-14 ) 1938 డిసెంబరు 14 నగర, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం)మరణం 2022 ఆగస్టు 11(2022-08-11) (వయసు 83) బెంగళూరు, కర్ణాటక, భారతదేశం సంగీత శైలి కర్ణాటక సంగీతం వృత్తి ప్లేబ్యాక్ సింగర్
శివమొగ్గ సుబ్బన్న (1938 డిసెంబరు 14 - 2022 ఆగస్టు 11) కన్నడ భాషలో భారతీయ లైట్ మ్యూజిక్ నేపథ్య గాయకుడు. ఆయన కాడు కుదురే చిత్రంలో కాడు కుదురే ఒడి బండిట్టా పాట పాడినందుకు 1978లో జాతీయ అవార్డు అందుకున్నాడు.[1] నేపథ్యగానంలో జాతీయ అవార్డు పొందిన తొలి కన్నడిగ ఆయనే. ఒక ఆదర్శవంతమైన సంగీతకారుడుగానే కాకుండా, అతను ఒక న్యాయవాది.
సుగమ సంగీతం కి చేసిన కృషికి శివమొగ్గ సుబ్బన్న అనేక అవార్డులు, గౌరవాలను అందుకున్నారు.[2] వాటిలో కొన్ని..
ఆసుపత్రిలో ఛాతీలో నొప్పికి చికిత్స పొందుతూ 2022 ఆగస్టు 11న 83 సంవత్సరాల శివమొగ్గ సుబ్బన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.[5]
↑ 1.0 1.1 "Karnataka / Bangalore News: 'A synonym for melody and affability' " . The Hindu . 6 January 2009. Archived from the original on 28 July 2010. Retrieved 10 March 2012 .
↑ "Karnataka / Shimoga News: 'Instil love for classical music among children' " . The Hindu . 2 February 2009. Archived from the original on 6 February 2009. Retrieved 10 March 2012 .
↑ "Karnataka / Bangalore News: Award for C. Ashwath" . The Hindu . 1 November 2006. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012 .
↑ "Karnataka / Shimoga News: Four get honorary doctorate from Kuvempu varsity" . The Hindu . 24 February 2008. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012 .
↑ "Shivamogga Subbanna dies: Popular Singer Karnatakas First National Award Winner Shivamogga Subbanna Died Of Heart Attack | Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత News in Telugu" . web.archive.org . 2022-08-13. Archived from the original on 2022-08-13. Retrieved 2022-08-13 .{{cite web }}
: CS1 maint: bot: original URL status unknown (link )