శుభపంతువరాళి రాగము కర్ణాటక సంగీతంలో 45వ మేళకర్త రాగము.[1][2]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D1 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D1 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 9వ మేళకర్త రాగమైన ధేనుక రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
క్ర. సం. | రాగం | సినిమా పాట | సినిమా |
1 | పంతువరాళి | దినకరా శుభకరా | వినాయకచవితి |
2 | పంతువరాళి | గాలిని గౌరవింతుము | పుష్పవిలాపం |
3 | పంతువరాళి | ఓ జీవన వాహినీ | గంగోత్రి |
4 | పంతువరాళి | పైట జారే పడుచు రాగాలలోనా | అత్తకు యముడు అమ్మాయికి మొగుడు |
5 | పంతువరాళి | స్వరములు ఏదైనా | శివరంజని |
6 | పంతువరాళి | భారత మాతను నేను | నేటి భారతం |
7 | పంతువరాళి | రావేలా కరుణాల వాల | శ్రీ రామకథ |