వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శోభా పండిట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బొంబాయి, భారత దేశం | 1956 ఫిబ్రవరి 11|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 9) | 1976 31 అక్టోబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 9) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 14 సెప్టెంబర్ |
శోభా పండిట్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమెది కుడిచేతి వాటం, మీడియం ఫాస్ట్ బౌలింగ్. ఆమె దేశీయ లీగ్‌లో మహారాష్ట్రకు కూడా ప్రాతినిధ్యం వహించింది.[1]
ఆమె ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడింది.[2] ఆమె క్రికెట్ గణాంకాల వివరాలు[3]
మ్యాచ్ లు | ఇన్నింగ్స్ | NO | పరుగులు | అత్యధిక
పరుగులు |
సగటు | 100 | 50 | క్యాచ్ లు |
---|---|---|---|---|---|---|---|---|
8 | 14 | 0 | 247 | 69 | 17.64 | 0 | 1 | 1 |
మ్యాచ్ లు | బంతులు | మైడెన్ | పరుగులు
ఇచ్చినవి |
వికెట్లు | సగటు | అత్యధికం | 5W | 10W |
---|---|---|---|---|---|---|---|---|
8 | 184 | 8 | 75 | 4 | 18.75 | 1-4 | 0 | 0 |
మ్యాచ్ లు | ఇన్నింగ్స్ | NO | పరుగులు | అత్యధిక
పరుగులు |
సగటు | 100 | 50 | SR | క్యాచ్ లు |
---|---|---|---|---|---|---|---|---|---|
3 | 3 | 0 | 42 | 21 | 14.00 | 0 | 0 | 0.00 | 0 |
మ్యాచ్ లు | బంతులు | మైడెన్ | పరుగులు
ఇచ్చినవి |
వికెట్లు | సగటు | అత్యధికం | 5W | SR | Econ |
---|---|---|---|---|---|---|---|---|---|
3 | 12 | 0 | 10 | 1 | 10.00 | 1-10 | 0 | 12.00 | 5.00 |
ఆమె 1956 ఫిబ్రవరి 11న మహారాష్ట్రలోని బొంబాయి (ఇప్పుడు ముంబై) లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో నివసిస్తోంది. కాలుకి అయిన గాయాలతో, సెరిబ్రల్ స్ట్రోక్ వంటి అనారోగ్యంతో బాధ పడుతోంది.[4]