శాంరావు పాటిల్ | |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 | |||
నియోజకవర్గం | కరద్ నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కరాడ్ నార్త్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 28 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)