శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి | |
---|---|
దర్శకత్వం | వై.వి.ఎస్.చౌదరి |
రచన | జంధ్యాల (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | వై.వి.ఎస్.చౌదరి |
కథ | వై.వి.ఎస్.చౌదరి |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు వెంకట్ చాందిని |
ఛాయాగ్రహణం | కె.రాజేంద్రప్రసాద్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైసెస్[1] |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 1998 |
సినిమా నిడివి | 165 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి 1998 లో తెలుగు భాషా శృంగార చిత్రం, గ్రేట్ ఇండియా ఎంటర్‌టాఇన్‌మెంట్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ సినిమాకు వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని ప్రధాన పాత్రల్లో నటించగా ఎం. ఎం. కీరవానీ సంగీతం అందించాడు[2]. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా రికార్డ్ చేయబడింది.[3]