శ్రీజ ఆకుల | ||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||
జననం | హైదరాబాద్ , భారతదేశం[1] | 1998 జూలై 31|||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
శ్రీజ ఆకుల' ప్రఖ్యాత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఈమె 2022 ఏప్రిల్ లో జరిగిన 83వ సీనియర్ జాతీయ, అంతర్రాష్ట్రీయ టేబుల్ టెన్నిస్ పోటీలలో మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్ లో విజేతగా నిలిచింది.[2] అదే సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో ఆచంట శరత్ కమల్ తో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణాన్ని సాధించింది.[3]
శ్రీజ ఆకుల 2024లో భారత నెం.1 భారతీయ మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచింది.[4]
శ్రీజ ఆకుల జూన్ 2024లో లాగోస్‌లో వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని, సింగిల్స్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.[5][6]
ఆకుల శ్రీజ 2022లో అర్జున అవార్డును అందుకుంది.[7][8]
{{cite news}}
: zero width space character in |title=
at position 11 (help)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)