శ్రీప్రకాశ్ జైస్వాల్ | |||
![]()
| |||
పదవీ కాలం 1999 – 2014 | |||
ముందు | జగత్ వీర్ సింగ్ ద్రోణ | ||
---|---|---|---|
తరువాత | మురళీ మనోహర్ జోషి | ||
నియోజకవర్గం | కాన్పూర్ | ||
కేంద్ర బోగు గనుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | పీయూష్ గోయెల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] కాన్పూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1944 సెప్టెంబరు 25||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాయరాణి జైస్వాల్ | ||
సంతానం | 2 కుమారులు,1 కుమార్తె | ||
నివాసం | జాజమౌ, చాకెరీ, కాన్పూర్ | ||
వెబ్‌సైటు | www.sriprakashjaiswal.info | ||
11 ఫిబ్రవరి, 2013నాటికి |
శ్రీప్రకాశ్ జైస్వాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర బోగు గనుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
సంవత్సరం | నియోజకవర్గం | విజేత పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | మెజారిటీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|
1999 | కాన్పూర్ | శ్రీప్రకాశ్ జైస్వాల్ | కాంగ్రెస్ పార్టీ | 2,93,610 | జగత్ వీర్ సింగ్ ద్రోన్ | బీజేపీ | 3,35,996 | 34,459 | గెలుపు |
2004 | కాన్పూర్ | శ్రీప్రకాశ్ జైస్వాల్ | కాంగ్రెస్ పార్టీ | 2,11,109 | సత్యదేవ్ పచౌరీ | బీజేపీ | 2,05,471 | 5,638 | గెలుపు |
2009 | కాన్పూర్ | శ్రీప్రకాశ్ జైస్వాల్ | కాంగ్రెస్ పార్టీ | 2,14,988 | సతీష్ మహన | బీజేపీ | 1,96,082 | 18,906 | గెలుపు |
2014 | కాన్పూర్ | మురళీ మనోహర్ జోషి | బీజేపీ | 4,74,712 | శ్రీప్రకాశ్ జైస్వాల్ | కాంగ్రెస్ పార్టీ | 2,51,766 | 2,22,946 | ఓటమి |
2019 | కాన్పూర్ | సత్యదేవ్ పచౌరీ | బీజేపీ | 4,68,937 | శ్రీప్రకాశ్ జైస్వాల్ | కాంగ్రెస్ పార్టీ | 3,13,003 | 1,55,934 | ఓటమి |