శ్రీమతీ వెళ్ళొస్తా (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | సి.వెంకట్రాజు, జి.శివరాజు |
కథ | భూపతిరాజా |
చిత్రానువాదం | కె. రాఘవేంద్రరావు |
తారాగణం | జగపతి బాబు, దేవయాని (నటి), పూనమ్ సింగార్ |
ఛాయాగ్రహణం | నవకాంత్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | గీత చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
శ్రీమతీ వెళ్ళొస్తా 1998 లో వచ్చిన సినిమా. దీనిని గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సి. వెంకటరాజు, జి. శివరాజు నిర్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు . ఈ చిత్రంలో జగపతి బాబు, దేవయాని, పూనమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం అందించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అప్సరసా అప్సరసా" | చంద్రబోస్ (రచయిత) | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:39 |
2. | "వనమాఅలీ వనమాలీ" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:54 |
3. | "తిరుపతిలో ఏనాడో" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:37 |
4. | "అందమైన" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె.జె. ఏసుదాస్ | 4:55 |
5. | "నీ పెదవులతో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:34 |
6. | "గలగల పారే" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:27 |
మొత్తం నిడివి: | 28:06 |