శ్రీల మజుందార్, బెంగాలీ సినిమా నటి.[1][2][3][4] 2003లో వచ్చిన చోఖర్ బాలి సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించిన పాత్రకు డబ్బింగ్ చెప్పింది.
రామ్‌చంద్ర మజుందార్, నాని మజుందార్ దంపతులకు శ్రీల జన్మించింది. కలకత్తా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బంగాబాసి కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. 1980లో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన పరశురామ్ చిత్రంతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
- పరశురామ్ (1979)
- ఏక్ దిన్ ప్రతిదిన్ (1979)
- అకాలర్ సంధనే (1980)
- ఖరీజ్ (1982)
- ఛోఖ్ (1982)
- ఆరోహణ్ (1982)
- మండి (1983)[5]
- నాగ్మోటి (1983)
- ఖాంధార్ (1984)
- దాముల్ (1985)
- ఛాపర్ (1986)
- ఏక్ పల్ (1986)
- ఎట్వా (1988)
- అక్రాంత్ (1988)
- చందనీర్ (1989)
- సోమ మయూరీ (1990)
- నీలిమే నీల్ (1991)
- ఏక్ పాషియా బ్రిష్టి (1991)
- ప్రసాబ్ (1994)
- ఫిరియే దావో (1994)
- పూజ (1996)
- అసోల్ నాకోల్ (1998)
- ప్రతిబాద్ (2001)
- రంగమతి (2008)
- అభిశాంధి (2011)
- అమర్ పృతిబి (2015)
- శంకర్ ముడి (2019)
- పార్సెల్ (2020)
- స్లీలతహనిర్ పోర్ (2021)