షణ్ముఖప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 56వ మేళకర్త రాగము .[ 1] [ 2]
"షణ్ముఖప్రియ" scale with Shadjam at C
(S R2 G2 M2 P D1 N2 S)
(S N2 D1 P M2 G2 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం , కైశికి నిషాధం . ఈ సంపూర్ణ రాగం 20వ మేళకర్త రాగమైన నఠభైరవి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
వద్దనేవారు - త్యాగయ్య
మరివేరే దిక్కెవరయ్యా - పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు
అభిమానముతో ననుబ్రోవరాదా - మైసూరు వసుదేవాచారి
సదా తవ పాదసన్నిధిం - బాలమురళికృష్ణ
సిద్ధివినాయకం - ముత్తుస్వామి దీక్షితులు
క్రమ సంఖ్య
పాట
సినిమా
1
దేవీ శ్రీదేవీ మము లాలించి ...
సంతానం
2
మున్నేట పవళించు నాగశయనా...
భూకైలాస్
3
నాట్యమే కళలందు కాదు
శ్రీరామకథ
4
రంగా కావేటి రంగ
విప్రనారాయణ
5
తకిట తదిమి తకిట తదిమి తందానా...
సాగర సంగమం
6
తిరువెంకటాధీశ జగధీశ..
ఘంటశాల గారి ప్రైవేట్ పాట
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర