షోరనూర్-మంగళూరు రైలు మార్గం

షోరనూర్-మంగళూరు రైలు మార్గము
కన్నూరు రైల్వే స్టేషను
అవలోకనం
రకము (పద్ధతి)ప్రాంతీయ రైలు మార్గం
స్థితిపనిచేస్తోంది
లొకేల్పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, దక్షిణ కన్నడ జిల్లాలు
చివరిస్థానంషోరనూర్ జంక్షన్
మంగళూరు సెంట్రల్
స్టేషన్లు40+
వెబ్సైట్[1]
ఆపరేషన్
ప్రారంభోత్సవం1907
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే లోని పాలక్కాడ్ డివిజను
సాంకేతికం
లైన్ పొడవు328 కి.మీ. (203.81 మై.)
ట్రాక్ పొడవు328 కి.మీ. (203.81 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
మార్గ పటం
మూస:Shoranur-Mangalore section

షోరనూర్-మంగళూరు శాఖ దక్షిణ రైల్వే జోన్‌లోని పాలక్కాడ్ డివిజన్ పరిధిలో ఉన్న రైలు మార్గం. ఇది విద్యుద్దీకరించబడిన బ్రాడ్ గేజ్ మార్గం. కేరళలోని షోర్నూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమై కర్ణాటకలోని మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ముగుస్తుంది. ఈ లైన్ తిరూర్, కోజికోడ్, వటకర, తలస్సేరి, కన్నూర్, పయ్యన్నూర్, కన్హంగాడ్, కాసర్గోడ్ వంటి ప్రధాన పట్టణాల గుండా వెళుతుంది. [1]

ఈ మార్గం వయనాడ్ జిల్లా మినహా కేరళలోని మలబార్ ప్రాంతంలోని జిల్లాలన్నిటి గుండా వెళ్తుంది. నేత్రావతి నదిని దాటి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ముగుస్తుంది.

షోరనూర్-మంగళూరు సెక్షన్ వ్యూహాత్మక మార్గం. మలబార్ ఆర్థిక వ్యవస్థకు ఇది జీవనాధారం. ఇది ఈ ప్రాంతాల్లోని ముఖ్యమైన నగరాలను అనుసంధానిస్తుంది. కేరళ నుండి తుళునాడు, కొంకణ్, ముంబైకి మార్గం. [2]

మూలాలు

[మార్చు]
  1. Budget Archived 2010-08-23 at the Wayback Machine, Southern Railway, Retrieved 03 October 2018
  2. Sailent Features[permanent dead link], Southern Railway, Retrieved 03 October 2018