సంగీత కళానిధి (Sangeetha Kalanidhi) (సంగీత = music, కళానిధి = treasure of art) మద్రాసు సంగీత అకాడమీ ప్రతి సంవత్సరం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే గౌరవ పురస్కారం. ఇది కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం.