Sanghi Temple | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°16′00″N 78°40′33″E / 17.2668°N 78.6758°E |
పేరు | |
స్థానిక పేరు: | Sanghi Temple |
స్థానం | |
దేశం: | India |
రాష్ట్రం: | Telangana |
ప్రదేశం: | Hayathnagar near Hyderabad |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Lord Venkateswara |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 1991 |
వెబ్‌సైటు: | http://www.sanghitemple.in |
సంఘి దేవాలయం, తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో నెలకొని ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. [1] ఈ దేవాలయం యొక్క చాలా ఎత్తైన పవిత్రమైన రాజా గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమానంద గిరి కొండ పైన ఉంది, ఇది భక్తులను ఆకర్షిస్తుంది.
అందమైన కొండల మద్య ఉండడం వల్ల ఈ దేవాలయం చాల ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, స్వామి వారి విగ్రహం రమణీయంగా ఉంటాయి. ఇక్కడ చాల చిన్న ఉపలయాలు కూడా ఉన్నాయి .
ఈ దేవాలయానికి వెళ్ళడానికి కోటి నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి చాల బస్సు సర్వీసులు ఉంటాయి.