సంచిత శెట్టి | |
---|---|
![]() | |
జననం | సంచిత శెట్టి ఏప్రిల్ 7, 1989 [1] |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
సంచిత శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది.[2]
సంవత్సరం | శీర్షిక | పాత్ర(లు) | భాష(లు) | గమనికలు |
---|---|---|---|---|
2006 | ముంగారు మగ | నందిని స్నేహితురాలు | కన్నడ | కన్నడ అరంగేట్రం [3] |
2007 | మిలానా | |||
2007 | ఒరాటా ఐ లవ్ యు | |||
2007 | గందన మనే | |||
2007 | హుట్టిదారే కన్నడ నాదల్లి హత్తనేకు | |||
2009 | ఉడ | కన్నడ | ||
2009 | భయ.కామ్ | విని | కన్నడ | |
2010 | అజుక్కన్ అజగకిరణ్ | రీమా | తమిళం | తమిళ అరంగేట్రం |
2010 | తిల్లలంగడి | అమ్ము | తమిళం | |
2010 | ఆరెంజ్ | సోని | తెలుగు | తెలుగు అరంగేట్రం |
2012 | కొల్లైకారన్ | కృష్ణవేణి | తమిళం | |
2013 | సూదు కవ్వుం | శాలు | తమిళం | |
2013 | పిజ్జా II: విల్లా | ఆర్తి | తమిళం | విల్లా (పిజ్జా 2) |
2016 | బద్మాష్ | ప్రియా | కన్నడ | |
2017 | ఎన్నోడు విలయాడు | ఇంబా | తమిళం | |
2017 | రమ్ | రియా | తమిళం | మంత్రిగారి బంగళా |
2017 | ఎంకిట్ట మొతాతె | మరగధం | తమిళం | |
2018 | యెండ తలైయిలా యెన్న వెక్కలా | రమ్య | తమిళం | |
2018 | జానీ | రమ్య | తమిళం | |
2018 | పార్టీ | అధితి | తమిళం | విడుదల కాలేదు |
2021 | దేవదాస్ బ్రదర్స్ | తమిళం | ||
2021 | వినోదాయ సీతాం | వీణ | తమిళం | |
2022 | పల్లు పదమ పాతుక | తమిళం | చిత్రీకరణ | |
2022 | బగీరా | తమిళం | చిత్రీకరణ [4] [5] | |
2022 | అళగియే కన్నె | తమిళం | చిత్రీకరణ [6] |
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)