సంజయ్ హరిభౌ జాదవ్ (జననం 6 జనవరి 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1].[2][3]
- 2004: పర్భానీ నుంచి మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యాడు
- 2009: పర్భానీ నుంచి 2వసారి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
- 2014: పర్భానీ లోక్‌సభ నుండి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు