సంతోష్ చౌదరి | |
---|---|
[[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ | |
In office 2009-2014 | |
అంతకు ముందు వారు | అవినాష్ రాయ్ ఖన్నా |
తరువాత వారు | విజయ్ సంప్లా |
నియోజకవర్గం | హోషియార్పూర్ లోక్‌సభ నియోజకవర్గం , పంజాబ్ |
In office 1999-2004 | |
అంతకు ముందు వారు | సత్నామ్ సింగ్ కైంత్ |
తరువాత వారు | చరణ్జిత్ సింగ్ అత్వాల్ |
In office 1991-1996 | |
అంతకు ముందు వారు | హర్భజన్ లఖా |
తరువాత వారు | హర్భజన్ లఖా |
నియోజకవర్గం | ఫిల్లౌర్ లోక్‌సభ నియోజకవర్గం, పంజాబ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సోలన్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, భారతదేశం) | 1944 అక్టోబరు 5
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | ఆర్.ఎల్. చౌదరి |
సంతానం | 4 కుమార్తెలు |
As of ఆగస్టు 14, 2012 Source: [1] |
సంతోష్ చౌదరి (జననం 1944 అక్టోబరు 5) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆమె 2009లో హోషియార్పూర్ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యింది. ఆమె దీనికి ముందు 1992, 1999లలో పంజాబ్ లోని ఫిల్లౌర్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యింది. ఆమె నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి (Safai) చైర్పర్సన్ గా ఉంది. ఆమె యుపిఎ 2 రాష్ట్ర మంత్రి కూడా.[1][2][3]