సంబిత్ పాత్ర | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | పినాకి మిశ్రా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పూరీ | ||
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 నవంబర్ 2021 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొకారో , బీహార్ (ఇప్పుడు జార్ఖండ్ ), భారతదేశం | 13 డిసెంబరు 1974||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి |
|
సంబిత్ పాత్ర (జననం 13 డిసెంబర్ 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూరీ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]