సతీ సావిత్రి (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
కథ | శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, వి.నాగయ్య, కాంతారావు, ఎస్.వరలక్ష్మి |
సంగీతం | ఎస్.వి. వెంకట్రామన్ |
నృత్యాలు | వెంపటి సత్యం |
సంభాషణలు | రాపూరు వెంకటసత్యనారాయణరావు |
ఛాయాగ్రహణం | వంబు |
కూర్పు | ఎన్.కె.గోపాల్ |
నిర్మాణ సంస్థ | వరలక్ష్మీ పిక్చర్స్[1] |
విడుదల తేదీ | జనవరి 12, 1957[2] |
భాష | తెలుగు |
సతీ సావిత్రి, 1957 జనవరి 12న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. వరలక్ష్మీ పిక్చర్స్[3] బ్యానరులో ఎస్.వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు కె.బి.నాగభూషణం[4] దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు,[5] వి.నాగయ్య, కాంతారావు, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించారు.
దర్శకుడు: కె.బి.నాగభూషణం
సంగీతం: ఎస్.వి.వెంకట్రామన్
కధ: శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి
నిర్మాణ సంస్థ: వరలక్ష్మి పిక్చర్స్
మాటలు: రాపూరు వెంకట సత్యనారాయణ రావు
పాటలు: బి.వి.ఎస్.ఆచార్య, రాపూరు వెంకట సత్యనారాయణ రావు
నృత్యాలు: వెంపటి సత్యం
ఫోటోగ్రఫి: వంబు
కూర్పు: ఎన్.కె.గోపాల్
నేపథ్య గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ,మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.శ్రీనివాసన్, నాగయ్య, సరోజినీ, ఎస్.వరలక్ష్మి, శ్యామల, పి.సూరిబాబు, రాణి
విడుదల:1957: జనవరి:12.
ఈ సినిమాకు ఎస్.వి. వెంకట్రామన్[6] సంగీతం అందించగా, దైతా గోపాలం, బి.వి.ఎస్.ఆచార్య, రాపూరు వెంకటసత్యనారాయణరావు పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసన్, రాణి, సరోజిని పాటలు పాడారు.
1.అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్య మహాదేవతా, గానం.నాగయ్య
2.అధార్మికుల దుష్పదానువర్తుల గధావశేషుల గావింతున్, గానం.పిఠాపురం నాగేశ్వరరావు
3.ఓహో హో విలాసాల వినోదాల నావవే జాగేలనే, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
4.కావవే అమ్మా కావవే అమ్మా శ్రీత కల్పలతా లోకమాత, గానం.ఎస్.వరలక్ష్మి
5.జీవితమే వృధా మౌనాయిక ఇలనా ప్రేమగాథా, గానం.ఎస్.వరలక్ష్మి
6.జో జో బంగారు బొమ్మ జో జో జో జో జో ముద్దుల గుమ్మా జో, గానం.శ్యామల, సరోజిని.
7.తగునా ఇది జనకా త్వాదృశులీ స్థితిని బలుక, గానం.ఎస్.వరలక్ష్మి
8.నమ్మితినే జననీ భవానీ నమ్మితినే , గానం.శ్యామల, ఎస్.వరలక్ష్మి
9.నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, గానం.పి.సూరిబాబు
10.పండుగ నేడే పండుగ నేడే పండుగ నేడే పాడుదాo, గానం.బృందం
11.పదములంటి మ్రొక్కుదానా బ్రతిమాలుచు ఉన్నదానా, గానం.ఎస్.వరలక్ష్మి
12.పరుల్ గాచి నీవీ ఈ పధమున నడువగా తరంబు, గానం.మాధవపెద్ది సత్యం
13.పోయనయ్యో ఇపుడు ననుబాసి ఆ పోలతుల మిన్నన్, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
14.పోవుచున్నాడే నా విభుని జీవములనుగొని పోవుచున్నాడె , గానం.ఎస్.వరలక్ష్మి
15.ప్రాణానాథ మీతోడ వత్తునా ఫలపాత్రేంనదనములు కలిగిన , గానం.ఎస్.వరలక్ష్మి
16.ఫో బాల ఫొమ్మికన్ ఫో ఈ దుర్గారణ్యమున రావలదు , గానం.మాధవపెద్ది సత్యం, ఎస్.వరలక్ష్మి
17.రావేలనో చందమామ దాగేదెల చల్లగా రావేల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.వరలక్ష్మి
18. సిరిసిరి మువ్వవగా చిన్నారి గువ్వవగా నా సరసను, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, కె.రాణి
19.హాయి కల్గేనిప్పటికి అతిరయమున నా నాధుని చేరవలయు నవల, గానం.ఎస్.వరలక్ష్మి
20.మాతా ఇదేనా నీదయ జీవితమే వెతలౌనా ఇక, గానం.ఎస్.వరలక్ష్మి
1. పతిభక్తిన్ నిఖిలార్థ సాధకముగా భావించేదన్, గానం.ఎస్.వరలక్ష్మి
2.ధనమార్జించి అభీష్ట వస్తువుల మోదప్రాప్తి సంధించున్, గానం.ఎస్.వరలక్ష్మి
3.అనఘా భర్తువియోగ దుఃఖమును శక్యంబే సహింప, గానం.ఎస్.వరలక్ష్మి
4.అలుక వహించేనా భువనజాలములేల్ల తల్లక్రిందు, గానం.పి.సూరిబాబు
5.ఇతడు చతు శతాబ్దముల హీన పరాక్రమ విక్రంభునన్ , గానం.మాధవపెద్ది సత్యం
6.కన్నదమ్ముల్ శ్రవణాంతికం బోరయరాకా చంద్రబింబం, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
7.కురుల సౌభాగ్యంబు మరుగుజేయు నటంచు తలమానికం తీసి, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
8.క్రతువులాచరించు వారల నిరంతర సూనృత, గానం.మాధవపెద్ది సత్యం
9.క్షత్రియజాతి బుట్టి మునిచంద్రు కృపన్ కళలభ్యసించి , గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
10.గుణముల ప్రోవు నీ అనుంగు కూతురు ఈమె తలంపు, గానం.పి.సూరిబాబు
11.జలమేని గొనకుండ మూడు దినముల్ సాగించితిమో, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
12.తులసివనులకేగ నలత చెందెడు నీవు ఘన వనాగములెటుల్ , గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
13.నవరత్నాంచిత సౌధరాజములు నానా దివ్య భూషావశుల్, గానం.ఎస్.వరలక్ష్మి
14 పతి ఏందెగిన ఆ ప్రదేశముల పోవన్ చెల్లదే సాద్వికిని, గానం.ఎస్.వరలక్ష్మి
15.పాచిపట్టిన యట్టి పాషాణ తలమిది అడుగులు మెల్ల మెల్ల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
16.బాలాభవ ట్రిప్సియుండు గుణ భాసితుడైన, గానం.మాధవపెద్ది సత్యం
17.విల్లన్ బూననేర్చు పృథ్వీపతిన్ రిపురాజు గుండియల్, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
18.వివిధాయుధ కళాప్రవీణులౌ శత్రులు అలుగైన లేకుండ, గానం.పి.సూరిబాబు
19.శూలాలి బొడవంగ శోకించు నాతడే తలిదండ్రులకు భాధ, గానం.మాధవపెద్ది సత్యం
20.సత్యంబు పాలింపవారల నిరంతర సూనృత వాక్య పాలురన్, గానం.మాధవపెద్ది సత్యం
21.సన్నసూదులు గ్రుచ్చుకొన్నట్లు శ్రమబెట్టు, గానం.మాధవపెద్ది సత్యం
22.సరసిజాక్షీ నీవీ పథంబున నడువగ కరంబు , గానం.మాధవపెద్ది సత్యం .
5.ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.