![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఫిబ్రవరి 2025) |
సప్నా అవస్థి | |
---|---|
జాతీయత | ![]() |
విద్యాసంస్థ | భట్ఖండే మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ |
వృత్తి | గాయకురాలు |
సప్నా అవస్తి సింగ్ భారతదేశానికి చెందిన గాయకురాలు. ఆమె దుష్మణి (1996) నుండి "బన్నో తేరి అంఖియాన్ సూర్మే" , రాజా హిందుస్తానీ నుండి "పరదేసి పరదేశి" (1996),[1] దిల్ సే నుండి " చయ్యా చయ్య ".. (1998),[2] "అంగూరి ఛైయా" (1998), "అంగూరి బడన్" నుండి జహరాన్‌వార్ (1998) సినిమాలలో పాటలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సప్నా అవస్థి చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందడం ప్రారంభించి, లక్నోలోని భట్ఖండే మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో సంగీత విశారద్ పూర్తి చేసి పదిహేనేళ్ల వయసులో రేడియో కోసం పాడటం ప్రారంభించింది ఆ తరువత బాలీవుడ్‌లో మొదటి అవకాశం స్వరకర్త సమీర్ సేన్ నుండి లభించింది.[3]
అవస్తి 1994లో క్రాంతివీర్ సినిమాలోలో పాటలు పాడిన తర్వాత ముంబైకి మకాం మర్చి నదీమ్-శ్రవణ్ , ఆనంద్-మిలింద్ , అను మాలిక్ , ఏ.ఆర్ రెహమాన్, సందీప్ చౌతా వంటి సంగీత దర్శకత్వంలో పాడింది. ఏ.ఆర్ రెహమాన్ 1996లో సంగీత దర్శకత్వం వహించిన దిల్ సే సినిమాలో 'చయ్యా చయ్యా' పాటతో,[4] నదీమ్-శ్రవణ్ సంగీత దర్శకత్వం వహించిన రాజా హిందుస్థానీ సినిమాలోని 'పర్దేశి పరదేశి' పాటలు ఆమెకు మంచు గుర్తింపు తెచ్చాయి.[5]
సంవత్సరం | పాటలు | సినిమాలు |
---|---|---|
1994 | ప్రతిఘాట్ కీ జ్వాలా | అంజామ్ |
1994 | హల్దీ లగావ్ రే | బన్నీ కో బన్నా ప్యారా లగే (ఝంకార్ బీట్స్‌తో) |
1994 | ఝంకారో ఝంకారో | క్రాంతివీర్ |
1994 | జై అంబే జగదంబే | క్రాంతివీర్ |
1995 | ఓ రబ్బా | జమానా దీవానా |
1995 | బన్నో తేరి అంఖియాన్ సూర్మే | దుష్మని: ఎ వయొలెంట్ లవ్ స్టోరీ |
1995 | నజారియా బంద్ కర్ కే | చకోరి |
1996 | పరదేశి పరదేశి | రాజా హిందుస్తానీ |
1998 | చైయ్యా చైయ్యా | దిల్ సే.. |
1998 | అంగూరి బాదన్ | జాన్వర్ |
1998 | ఐసీ వైసీ బాత్ నహిన్ | హీరో హిందుస్తానీ |
1998 | బల్లె బల్లె | బంధన్ (ఒరిజినల్ మోషన్ పిక్చర్ సౌండ్‌ట్రాక్) |
1999 | అంగూర్వాలి బాగియన్ | మా కసం |
1999 | మైన్ ఆయీ హూన్ UP బీహార్ లూట్నే | షూల్ |
1999 | ఘర్ మే పధారో గజానంజీ | ఆంగన్ బాజే షెహనాయ్ |
2000 | షాదీ కర్వాహో | జిస్ దేశ్ మే గంగా రెహ్తా హై |
2001 | బీచ్ బజారియా | అన్ష్ |
2001 | అంగూరి బదన్ | హాద్ : లైఫ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ డెత్ |
2002 | బచ్కే తు రెహ్నా రే | కంపెనీ |
2002 | సబ్ కుచ్ భూలా దియా | హమ్ తుమ్హారే హై సనం |
2002 | ఖల్లాస్ | కంపెనీ |
2002 | మార్ గై చోక్రి | యే మొహబ్బత్ హై |
2003 | సాజన్ సాజన్ | దిల్ కా రిష్టా |
2003 | దరోగా బాబు రే దిల్ హుమ్రా | 30 డేస్ |
2003 | సాజన్ సాజన్ | దిల్ కా రిష్టా |
2004 | కువాన్ మా | పేజీ 3 |
2005 | తేరే ఇష్క్ మే పాగల్ | హమ్కో తుమ్సే ప్యార్ హై |
2005 | ధోలా ఆయో రే | హమ్కో తుమ్సే ప్యార్ హై |
2010 | కట కట | రావణుడు |
2011 | కటియా కరూన్ | రాక్‌స్టార్ |
2015 | ససురే కే కౌడీ లగ్ గయే | మిస్ తనక్పూర్ హాజిర్ హో |
2022 | బన్నో తేరి అఖియాన్ | బన్నో తేరి అఖియాన్ |
2023 | నవరాత్రి పాట | నవరాత్రి పాట |
పాటలు | సినిమాలు | సంవత్సరం |
ఉజోనిరే రైల్ ఖోని | ఉరోనియా సోమ | 2007 |
అవార్డు ప్రదానోత్సవం | వర్గం | గ్రహీత | ఫలితం | మూ |
---|---|---|---|---|
4వ మిర్చి మ్యూజిక్ అవార్డులు | సంవత్సరపు మహిళా గాయని | నామినేట్ అయ్యారు | [6] |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
ఈ వ్యాసాన్ని ఏ వర్గం లోకీ చేర్చలేదు. దీన్ని సముచిత వర్గం లోకి చేర్చండి. (ఫిబ్రవరి 2025) |