సబ్బినేని మేఘన

సబ్భినేని మేఘన
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సబ్భినేని మేఘన
పుట్టిన తేదీ (1996-06-07) 1996 జూన్ 7 (వయసు 28)
నాగాయలంక, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 135)2022 ఫిబ్రవరి 12 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 18 - న్యూజిలాండ్ తో
తొలి T20I (క్యాప్ 53)2016 20 నవంబర్ - వెస్టిండీస్‌ తో
చివరి T20I2022 ఫిబ్రవరి 9 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–2016/17ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు
2014/15–2016/17సౌత్ జోన్
2017/18 - ప్రతుతంరైల్వేస్ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ అంతర్జాతీయ మహిళా టీ20 ఫస్ట్ లిస్ట్ ఎ మహిళా టీ20
మ్యాచ్‌లు 6 10 62 66
చేసిన పరుగులు 54 521 1,734 1,119
బ్యాటింగు సగటు 10.80 32.56 30.96 22.38
100లు/50లు 0/0 2/0 2/12 0/5
అత్యుత్తమ స్కోరు 19 133 142 53 నాటౌట్
వేసిన బంతులు 147 1,092 701
వికెట్లు 0 18 30
బౌలింగు సగటు 29.72 18.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/23 2/2
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 6/– 16/– 18/–
మూలం: CricketArchive, 2022 ఫిబ్రవరి 18

సబ్బినేని మేఘన భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2016 నవంబరు 20న వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లో, 2022 ఫిబ్రవరి 12న న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. మేఘన ఐసీసీ మహిళా వన్డే కప్‌ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైంది.[1][2][3]

హైదరాబాద్‌లో 2024 జనవరి 24న జరిగిన కార్యక్రమంలో క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 2021-22 సంవత్సరానికిగానూ మేఘన అవార్డును అందుకుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (7 January 2022). "వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో తెలుగమ్మాయి" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ETV Bharat News (13 January 2022). "చిన్నప్పటి నుంచీ క్రికెట్టే లోకం." Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  3. Eenadu. "ప్రపంచ జట్టులో తెలుగమ్మాయి". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. BBC News తెలుగు (24 January 2024). "క్రికెట్: శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే". Archived from the original on 18 February 2024. Retrieved 18 February 2024.