సమీర్ | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | అశోక్ మిశ్రా |
నిర్మాత | నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా,[1] రాజ్ ప్టస్ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్)[2] |
తారాగణం | రాజేశ్వరి సచ్‌దేవ్ జోన్‌హవివి ఫోర్సివాస్ కిషోర్ కదమ్ సీమా బిస్వాస్ |
ఛాయాగ్రహణం | రాజన్ కొఠారి |
కూర్పు | అసీమ్ సిన్హా |
సంగీతం | వన్‌రాజ్ భాటియా |
విడుదల తేదీ | 1999 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
భాష | హిందీ/ఉర్దూ |
సమర్, 1999లో విడుదలైన హిందీ సినిమా. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్ష్ మాండర్ రాసిన "అన్ హియర్డ్ వాయిసెస్: స్టోరీస్ ఆఫ్ ఫర్గాటెన్ లైవ్స్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.[3] నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను నిర్మించింది.
ఈ సినిమాలో రాజేశ్వరి సచ్‌దేవ్, జోన్‌హవివి ఫోర్సివాస్, కిషోర్ కదమ్, సీమా బిస్వాస్ తదితరులు నటించిన ఈ సినిమాకి వన్‌రాజ్ భాటియా సంగీతాన్ని సమకూర్చాడు. 1999లో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[4]