సమీర్ భుజ్‌బల్ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు నాసిక్ నియోజకవర్గం | |
In office 4 జూన్ 2009 – 16 మే 2014 | |
అంతకు ముందు వారు | దేవిదాస్ ఆనంద్ రావ్ పింగళె |
తరువాత వారు | హేమంత్ గాడ్సే |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నాశిక్, మహారాష్ట్ర, భారతదేశం | 1973 అక్టోబరు 9
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సమీర్ మగన్ భుజ్‌బల్ (జననం 9 అక్టోబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాసిక్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
2023లో, అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) ద్వారా ముంబై NCP అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3] అతను సీనియర్ NCP నాయకుడు ఛగన్ భుజబల్ మేనల్లుడు..[4][5]