Sarasangi scale with shadjam at C
సరసాంగి రాగము కర్ణాటక సంగీతం లో 27 వ మేళకర్త రాగము .[ 1]
S R2 G3 M1 P D1 N3 S
S N3 D1 P M1 G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం , "కైశికి నిషాదం ". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 63 వ మేళకర్త రాగమైన లతాంగి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
జయజయ పద్మనాభ- స్వాతీ తిరునాళ్
సౌరసేనేశాం వల్లిసేనం - ముత్తుస్వామి దీక్షితులు
నీకేలద్యరాదు - రామస్వామి శివన్
పరిపాలిసొ గురు వదిరాజా - ఆర్.కె.పద్మనాభ
వందేహం గోవింద - ఎం.బాలమురళీకృష్ణ
తిరుపతి మలైయురై వెంకటవా - ఎం.ఎం.దండపాణి దేసిగర్
సదాశివం ఉపాస్మహే - జయచామరాజేంద్ర వొడయార్
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర