సరూర్నగర్ | |
---|---|
నివాసప్రాంతం | |
Coordinates: 17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 079 |
Vehicle registration | టిఎస్ |
లోక్సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సరూర్నగర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సరూర్నగర్ మండలానికి చెందిన గ్రామం.[1]
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సరూర్ నగర్ హైదరాబాదుకు తూర్పు దిక్కున సముద్ర మట్టం నుండి సుమారు 487 మీటర్ల (1601 అడుగులు) ఎత్తులో ఉంది.17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E.[3]
{{cite web}}
: |archive-date=
/ |archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)