Thông báo
DefZone.Net
DefZone.Net
Feed
Cửa hàng
Location
Video
0
సాంబశివరావు
ఈ
అయోమయ నివృత్తి
పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా.
ఏదైనా అంతర్గత లంకె
నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి.
ఎ.యస్.రావు
లేదా
అయ్యగారి సాంబశివరావు
, ప్రముఖ అణు శాస్త్రవేత్త.
ఆవుల సాంబశివరావు
, ప్రముఖ న్యాయవాది, న్యాయమూర్తి.
కొమ్మూరి సాంబశివరావు
, సుప్రసిద్ధ నవలా రచయిత.
వేజండ్ల సాంబశివరావు
, బాలసాహిత్య నిర్మాత, పౌరాణిక నాటక కర్త.
పోతుకూచి సాంబశివరావు
హైదరాబాదులో సాహిత్య సంస్థా నిర్మాణదక్షులుగా పేరుపొందినవారు.
పర్వతనేని సాంబశివరావు
తెలుగు సినిమా దర్శకులు.